Join the Guru Poornima
Puja, a ceremony that brings perfection
It is customary to celebrate Guru Poornima on the day that falls
in the month of Ashada.
As per the Hindu calendar, Guru Poornima falls on July 3, 2023.
It is a day to honour the teachers or "gurus" in our lives.
Guru Poornima, also known as Vyasa Poornima, is observed as Vedavyas' birthday.
Vedavyasa is the writer and a character in the Hindu epic Mahabharata.
The Hindu epic Mahabharata features Vedavyasa as a writer and individual.
Hinduism has some well-known gurus, including Adi Shankara, Sri
Ramanuja Acharya, and Sri Madhwacharya.
Buddhists also celebrate Guru Poornima in honour of Gautama
Buddha, commemorating the day when the Buddha gave his first sermon in Sarnath,
Uttar Pradesh, India.
On the occasion of Guru Poornima, Panchamrita Abhishekam is
going to be performed for Sri Sri Dattatreya Swami and Sri Satyanarayana Swami
on July 3, 2023, at Sri Harihara Kshetra Ayyappa Devasthanam in Karmanghat,
Hyderabad.
Additionally, the Mass Satyanarayan Vrat is taking place. You
can now attend pujas in person, virtually, or online by booking them with your
namas and gotra namas.
Call 779977 2899 for further
details.
Puja Phalam
According to experts, one can become flawless even if they
participate in the puja and perform puja on such an auspicious day.
పూజ విధానం
ఆషాడ మాసంలో వచ్చే పూర్ణిమని, గురు పూర్ణిమగా జరుపుకుంటాము. హిందూ క్యాలెండర్ ప్రకారం, 2023లో జూలై 03న గురు పూర్ణిమ వస్తుంది. ఇది మన జీవితంలో ఉపాధ్యాయులను లేదా 'గురువులను' గౌరవించే రోజు.
గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మరియు ఈ రోజును వేదవ్యాసుని జన్మదినంగా స్మరించుకుంటారు. వేదవ్యాసుడు రచయిత మరియు హిందూ ఇతిహాసమైన మహాభారతంలో ఒక పాత్ర. ఆదిశంకరులు, శ్రీ రామానుజ ఆచార్య మరియు శ్రీ మధ్వాచార్యులు హిందూమతంలో చెప్పుకోదగ్గ గురువులు. భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని సారనాథ్‌లో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన రోజు జ్ఞాపకార్థం గౌతమ బుద్ధుని గౌరవార్థం గురు పూర్ణిమను బౌద్ధులు కూడా జరుపుకుంటారు.
గురు పూర్ణిమ సందర్బంగా హైదరాబాద్ లో ని కర్మాన్ గట్ లో గల శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప దేవస్థానంలో 2023 జులై-03న శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకములు జరిపించడం జరుగుతోంది. అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా జరిపించడం జరుగుతోంది.
కావున భక్తులందరూ వర్చువగా/ ఆన్లైన్ లో లేదా నేరుగా పూజల్లో పాల్గొనాలనుకునేవారు ఇప్పుడే మీ పేరు గోత్ర నామాలతో పూజను బుక్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు 779977 2899 సంప్రదించవచ్చు.
పూజా ఫలం
ఇలాంటి పవిత్రమైన రోజున పూజలు చేసినా, పూజల్లో పాల్గొన్నా కూడా మనిషి పరిపూర్ణం చెందుతాడని పండితుల మాట.