Ganapati is the primordial deity who removes all the troubles (difficulties) in your life. That's why if you perform Sankatahara Ganesha Vrata, all the problems will be removed.
This Sankatahara Ganesha Vrat should be started on the day of Krishnangaraka Chaturdashi. Also, if you want to perform this sankatahara ganesha vrata, you will perform udvasan on Krishnangaraka Chaturdashi day. So those who want to participate in 'Sankatahara Ganesha Vrat, performed by Daivoham Pandits on Krishnangaraka Chaturdashi, can immediately book Pooja at Daivoham. Or contact 7799772899 for complete details.
Puja Phalam
Even if Sankatahara Ganesha performs Vrat or sees
Puja, all kinds of difficulties are removed, and one lives happily.
పూజ విధానం
మీ జీవితంలో కలిగేటువంటి సమస్త సంకటములను (కష్టాలను) తొలగించేటువంటి ఆది దైవము గణపతి. అందుకోసమే సంకటహర గణేశ వ్రతాన్ని జరిపించుకుంటే సమస్త సమస్యలు తొలగిపోతాయి.
ఈ సంకటహర గణేశ వ్రతాన్ని కృష్ణంగారక చతుర్దశి రోజు నుంచే ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాలి. అలాగే ఈ సంకటహర గణేశ వ్రతాన్ని ఉద్వాసన చేయాలన్నాకానీ... కృష్ణంగారక చతుర్దశి రోజు నుంచే ఉద్వాసన చేస్తారు. కాబట్టి కృష్ణంగారక చతుర్దశి రోజున దైవోహం పండితులు చేసే 'సంకటహర గణేశ వ్రతంలో పాల్గొనాలనుకునే వారు వెంటనే దైవోహంలో పూజను బుక్ చేసుకోగలరు. లేదా పూర్తి వివరాలకు 7799772899 ను సంప్రదించవచ్చు.
పూజా ఫలం
సంకటహర గణేశ వ్రతాన్ని జరిపించుకున్నా, పూజను చూసినా... అన్ని రకాల కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు.