Everyone has
a puja room in their house, and we all consider that room to be the holiest
place—nothing less than a temple established at home.But due to not knowing the proper puja methods and procedures,Some people rarely do any puja in the puja room.
The
house will always be lit up and glitter with Lakshmi Kala if pujas are
performed regularly in the home's puja room.
That's
why 'Daivoham' is conducting nitya pujas in an effort to completely explain to
the devotees the puja practices carried out in the puja room and to make the
devotees' homes auspicious. 'Daivoham' provides you an opportunity to take part
in these daily pujas from the comfort of your home while learning about the
rites and practices involved.
Now, from
Sunday to Saturday, at 8:30 a.m., worship one god or goddess in the daily
pujas, knowing their uniqueness and their significance. Not only this, Daivoham selects one of the devotees engaged in daily
worship as the 'Mahalakshmi of the house' and presents them with silk sarees of
Amma every Friday.
If
you want to be the lucky one to get Ammavari silk sarees by participating in
the regular pujas from your puja room, you can book the puja with your names
and gotra namas now and get gifts like silk sarees along with divine blessings
and anugraha prasadams.
Puja Phalam
Additional
benefits for those who participate in Daivoham worship, include:
1) 'Daivoham' Free Pooja Kit
2)Every
Friday, someone is chosen as the 'Mahalakshmi of the House' (Pattuchira
Bahumanam)
3) Those who encourage their relatives to
participate in these regular pujas and provide God's grace also have the
opportunity to get additional rewards.
పూజ విధానం
ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది ఉంటుంది, ఆ గదిని పరమ పవిత్ర స్థలంగా.. మన ఇంట్లో వెలసిన దేవాలయంగా మనమంతా భావిస్తాము. కానీ.. సరైన పూజా పద్ధతులు, పూజా విధానాలు తెలియకపోవడం వల్ల, పూజగదిలో చేసుకునే పూజలను కొంతమంది అంతంత మాత్రంగానే చేస్తుంటారు. ఇంట్లో ఉండే పూజగదిలో పూర్తి పద్ధతుల్లో నిత్యం పూజలు జరిగితేనే ఆ ఇల్లు నిత్యం కళకళలాడుతూ... లక్ష్మీకరంగానూ భాసిల్లుతుంది.
అందుకే.. పూజ గదిలో చేసే పూజా పద్దతులను పూర్తిగా భక్తులకు వివరించాలనే ఉద్దేశంతోపాటు భక్తుల ఇల్లు ప్రతినిత్యం మంగళకరంగా ఉండాలన్న ఆలోచనతో 'దైవోహం' నిత్యపూజలను నిర్వహిస్తోంది. ఈ నిత్యపూజల్లో మీ పూజగది నుంచే నిష్ఠతో పూజలో పాల్గొంటూ.. పూజా విధి-విధానాలను పూర్తిగా తెలుసుకునే పూర్తి అవకాశాన్ని కల్పిస్తోంది 'దైవోహం'.
ఆదివారం నుంచి - శనివారం వరకు ఉదయం 8:30 గంటలకు జరిగే నిత్య పూజల్లో, ఒక్కోరోజు.. ఒక్కో దైవంతోపాటు ఆయా దేవీ దేవతల విశిష్టతను తెలుసుకుంటూ.. మనసారా నిత్య పూజలు గావించండి! అయితే... ప్రతీరోజు 'దైవోహం' నిత్య దైవారాధనలో నిమగ్నమైన భక్తుల్లో ఒకరిని 'ఇంటింటి మహాలక్ష్మి'గా ఎంపిక చేసి, ప్రతి శుక్రవారం వారికి అమ్మవారి పట్టు చీరలను అందజేస్తుంది దైవోహం.
మీ పూజగది నుండే నిత్యపూజల్లో పాల్గొంటూ అమ్మవారి పట్టు చీరలను పొందే అదృష్టం మీకూ కలగాలంటే... ఇప్పుడే మీపేరు గోత్రనామాలతో పూజను బుక్ చేసుకొని దైవాశిస్సులు, అనుగ్రహ ప్రసాదాలతో పాటు.. పట్టుచీరలాంటి బహుమతులను సైతం పొందగలరు.
దైవోహం నిత్యదైవారాధనలో పాల్గొన్నవారికి:
1) 'దైవోహం' ఉచిత పూజా కిట్,
2) ప్రతీశుక్రవారం ఒకరిని 'ఇంటింటి మహాలక్ష్మి'గా ఎంపిక - పట్టుచీర బహుమానం
3) ఈ నిత్యపూజల్లో తమ బంధుమిత్రులను సైతం పాల్గొనేలా ప్రోత్సహించి, దైవానుగ్రహాన్ని కల్పించేవారికీ అదనపు బహుమతులు కూడా పొందే అవకాశం.