The villagers of Vankayalapadu are reporting that the restoration work of the ancient Sri Mallikarjuna Swamy temple, which is around 200 years old, is progressing rapidly. The old temple had deteriorated to a state of complete ruin, and a new temple is being constructed in its place. As part of this temple construction work, the villagers and devotees of Vankayalapadu are requesting that any donors extend their support and cooperation.
పునర్నిర్మాణంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం వంకాయలపాడు గ్రామంలో సుమారు 200 సంవత్సరాల నాటి పురాతన శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం జీర్ణోద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు పురాతన దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో నూతన దేవాలయ నిర్మాణం కావిస్తున్నామని ఇందులో భాగంగా దేవాలయ నిర్మాణ కార్యక్రమా లలో దాతలు ఎవరైనా తమ సహాయ సహ కారాన్ని అందజేయవలసిందిగా వంకాయలపాడు గ్రామస్తులు భక్తులు కోరు తున్నారు.
वैंकायलपाडु के गांववाले बता रहे हैं कि लगभग 200 साल पुराने श्री मल्लिकार्जुन स्वामी मंदिर के जीर्णोद्धार का काम तेजी से चल रहा है। पुराना मंदिर पूरी तरह से खंडहर में तब्दील हो चुका था, और उसकी जगह नया मंदिर बनाया जा रहा है। इस मंदिर निर्माण कार्य के हिस्से के रूप में, वैंकायलपाडु के गांववाले और भक्त किसी भी दानदाता से उनका समर्थन और सहयोग देने की अपील कर रहे हैं।.